MBNR: కొత్తకోటలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రైతు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జ్ కొండ ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని, రైతులకు 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు.
తెలంగాణ
కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్


