హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వ్యర్థాల నిర్వహణను సులభతరం చేయాలి'

SRPT: మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణను సులభతరం చేయాలని అసెంబ్లీలో కోదాడ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతి రెడ్డి మాట్లాడారు. కొత్తగా విలీనమైన గ్రామాలను కలుపుకొని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ప్రతి కమర్షియల్‌ బిల్డింగ్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మహిళల కోసం 6×6 అడుగుల స్థలంలో పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించాలన్నారు.