ATP: అనంతపురం జిల్లాలో, సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ జిల్లాలోని ఎండిపోయిన చీని, వేరుశెనగ, కంది తోటలను శనివారం పరిశీలించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమలోని అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి'


