TPT: టీడీపీ ప్రభుత్వం లోనే గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో అనేక వసతులు కల్పించడం జరిగిందని నేడు అత్యాధునిక ల్యాబ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో ఒక కోటి 25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక ల్యాబ్ ప్రారంభం


