VZM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం ఎల్విన్ పేట చెక్ పోస్ట్ వద్ద బస్ షెల్టర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన షెల్టర్ పర్యవేక్షణ లేకపోవడంతో తుప్పలతో దర్శనమిస్తుందన్నారు. అలానే వదిలేస్తే శిథిలావస్థకు చేరి కూలిపోయే ప్రమాదం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరుపయోగంగా బస్ షెల్టర్


