MNCL: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజే నిర్వాహకులకు శనివారం ఎస్సై జే.శ్రీధర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. గణేష్ ఉత్సవాల సమయంలో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులకు గురయ్యే విధంగా అధిక శబ్దంతో డీజేలు నిర్వహించరాదని సూచించారు. పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
తెలంగాణ
'గణేష్ ఉత్సవాలలో డీజేలకు ఎలాంటి అనుమతి లేదు'


