మహిళల ఆసియాకప్-2026 ఫైనల్ ఆదివారం జరగనుంది. ఈ టైటిల్ పోరులో శ్రీలంకతో భారత్ తలపడనుంది. అయితే, గత రికార్డులను చూస్తే ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు ఆరుసార్లు ఫైనల్‌లో తలపడ్డాయి. 2004, 2005-06, 2006, 2008 వన్డే ఫార్మాట్, 2022లో టీ20 ఫార్మాట్‌లో భారత్ ఐదుసార్లు ఛాంపియన్‌గా అవతరించింది. మరి ఈసారి కూడా గెలిచి భారత్ టైటిల్ కొడుతుందా? కామెంట్ చేయండి.
క్రీడలు
టీమిండియా మరోసారి ఛాంపియన్ అవుతుందా?


