హైదరాబాద్: 28°C
తెలంగాణ

AIUEC జాతీయ వైస్‌ప్రెసిడెంట్‌గా ఖదీర్ ఖాన్

HNK: ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా జాతీయ సదస్సులో AIUEC జాతీయ వైస్‌ప్రెసిడెంట్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌జీవో అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్ ఖాన్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ ఎన్‌జీవో నాయకులు శనివారం అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఆయనకు అవకాశం కల్పించిన AIUEC జాతీయ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.