NRPT: మక్తల్ పట్టణంలో స్వయంభువుగా వెలసిన బండ తిరుమలయ్య ఆలయం పునర్నిర్మాణం పూర్తయిన సందర్భంగా శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో చరిత్ర కలిగిన ఆలయాన్ని చరిత్రలో కలిసిపోకుండా పునర్నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు.
తెలంగాణ
బండ తిరుమలయ్యను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే


