MDCL: కానాజిగూడలోని మరకత శ్రీలక్ష్మీ గణపతి దేవస్థానంలో ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 11 రోజుల పాటు ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. వరుసగా హోమాల్లో పాల్గొనే భక్తులకు మరకత గణపతి లాకెట్‌ను మహాప్రసాదంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు గోత్రనామాలు నమోదు చేసుకోవాని కోరారు.
తెలంగాణ
గణపతి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాలు


