ASR: కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ స్వరాజ్య సమితి ఆధ్వర్యంలో రైతులతో అధికారులు ముఖాముఖి నిర్వహించారు. పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం, సాగునీరు, ప్రభుత్వ పథకాలపై సేవలు అందిస్తున్నామని ప్రాజెక్ట్ మేనేజర్ నాయుడు తెలిపారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని MPDO ప్రసాదరావు సూచించారు. NREGS కన్వర్జెన్స్‌తో చెక్‌డ్యామ్‌లు, కాలువల మరమ్మతులు చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులతో అధికారుల ముఖాముఖి


