MBNR: జడ్చర్ల చంద్రగార్డెన్స్‌లో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ విస్తృత సమావేశం


