హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో జ్యూట్ లడ్డూ బ్యాగుల విక్రయాలు

తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా లడ్డూ కౌంటర్ వద్ద జ్యూట్ బ్యాగుల విక్రయాన్ని ది జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI) ప్రారంభించింది. 5 నుంచి 25 లడ్డూల సామర్థ్యం కలిగిన బ్యాగులు రూ. 10 - 100 వరకు అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా జ్యూట్ బ్యాగుల వినియోగంతో పర్యావరణ పరిరక్షణతో పాటు జ్యూట్ రైతులకు మద్దతు లభిస్తుందని JCI ప్రకటించింది.