హైదరాబాద్: 28°C
తెలంగాణ

500 మట్టి గణపతుల ఉచిత పంపిణీ

NZB: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు పూసల గల్లీలో పర్యావరణ ప్రేమికుడు సిరివెన్నెల జనార్ధన్ ఆధ్వర్యంలో 500 మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. రసాయన విగ్రహాలతో చెరువులు, భూగర్భ జలాలు కలుషితమై జలచరాలకు నష్టం కలుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పర్యావరణ ప్రేమికుడు కోరారు.