RR: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళాశాల విద్యార్థులకు మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, రోడ్డు ప్రమాదాల నివారణ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు


