హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌కు సత్కారం

ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎంపీ వై.వి. సుబ్బారెడ్డిని పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు పి.ఎస్.ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛంతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గౌస్ బాషా, మైనార్టీ నాయకులు అత్తార్, నాగూర్, ఖాదర్ బాషా పాల్గొన్నారు.