హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఒకే కంపెనీకి ఇవ్వడంపై ప్రశ్నించిన అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్‌లో రూ. 1,400 కోట్ల భూగర్భ కేబులింగ్ కాంట్రాక్ట్‌ను ఒకే కంపెనీకి ఇవ్వడంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు, రైతులకు నిధులు లేవనే ప్రభుత్వం, ఈ కాంట్రాక్టర్‌కు మాత్రం సకాలంలో బిల్లులు చెల్లిస్తోందని మండిపడ్డారు. చిన్న కాంట్రాక్టర్లకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.