NZB: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ అధికారికంగా నిర్వహించాలని దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంతుష్టీకరణ రాజకీయాల కోసమే సెప్టెంబర్ 17 వేడుకలను నిర్వహించకుండా చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ‘రేవంత్ ఉద్దీన్’లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ
'రేవంత్రెడ్డి రేవంత్ ఉద్దీన్గా వ్యవహరిస్తున్నాడు'


