హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీని ప్రైవేటీకరించొద్దు: సీఐటీయూ

ATP: అనంతపురంలోని ఆర్టీసీ డిపో నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు సీఐటీయూ నాయకులు భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. CITU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు 75 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపు నెట్టడం దుర్మార్గమన్నారు.