MBNR: వినాయక చవితి సందర్భంగా ప్రజలు గణపతిని పూజించాలని తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ లయన్ నటరాజ్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం సొసైటీ కార్యాలయం వద్ద మట్టి గణనాథులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. POPతో చేసిన ప్రతిమలతో పర్యావరణం దెబ్బతింటుందన్నారు.
తెలంగాణ
రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గణనాథుల పంపిణీ


