KMR: డ్రైవర్ అంటే మీ బానిస కాదు..మన ప్రాణాలను కాపాడే ఒక రక్షకుడు అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. ఆటోలు, ట్రాలీలు, లారీలు, ఓలా, ఉబర్, రాపిడో తదితర వాహనాలను నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్ల జీవన స్థితిగతులు, సమాజం వారిపట్ల చూపుతున్న వివక్షపై శనివారం ఆయన ఒక ప్రకటన లో తెలిపారు.
తెలంగాణ
'డ్రైవర్లు బానిసలు కాదు'


