భారత క్రికెట్ దిగ్గజం సచిన్, అజింక్య రహానేకు అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరితోపాటు మాధవ్ మంత్రి అనే మాజీ ప్లేయర్‌ను ముంబై క్రికెట్ అసోసియేషన్ గౌరవించింది. వాంఖడే స్టేడియంలోని లాంజ్‌లకు సచిన్, రహానే, మాధవ్ పేర్లను పెడుతున్నట్లు తెలిపింది. అలాగే, తమ అనుబంధ క్లబ్‌లకు సబ్సిడీ కార్పస్ ఫండ్‌గా వచ్చే పదేళ్లలో రూ.500 కోట్లను అందించనున్నట్లు MCA వెల్లడించింది.
క్రీడలు
సచిన్- అజింక్య రహానేకు అరుదైన గౌరవం


