హైదరాబాద్: 28°C
క్రీడలు

80s ట్రెండ్.. టీమిండియా క్రికెటర్లను చూశారా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో 80's ట్రెండ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లకు BCCI సర్‌ప్రైజ్ ఇచ్చింది. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత ప్లేయర్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అయితే, అక్కడే ఓ బల్లపై వారి 80's లుక్ ఫొటోలను BCCI ప్రదర్శించింది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వైభవ్ రెట్రో లుక్స్ ఆకట్టుకున్నాయి.