హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: నాకు చావే గతి.. అథ్లెట్ ఆవేదన

ఆసియా క్రీడల నుంచి తన పేరును తొలగించడంపై 'వుషు' (చైనీస్ మార్షల్ ఆర్ట్స్) అథ్లెట్ దివ్యాన్షి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు చావే గతి అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్టు చేసింది. తనను ఉద్దేశపూర్వకంగానే తప్పించారని ఆమె ఆరోపణలు చేసింది. కాగా, దివ్యాన్షి స్థానంలో రోషిబినా దేవీకి అవకాశం లభించింది. శిక్షణ సమయంలో రోషిబినా తనను కావాలనే గాయపరిచినట్లు దివ్యాన్షి పేర్కొంది.