హైదరాబాద్: 28°C
క్రీడలు

WCL 2026: షెడ్యూల్ విడుదల

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2026 షెడ్యూల్ తాజాగా విడుదలైంది. అక్టోబరు 3 నుంచి 17 మధ్య ఈ మెగా టోర్నీ జరగనుంది. షార్జా, దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా అక్టోబరు 3న భారత్- ఆస్ట్రేలియా తలపడనున్నాయి. అదేరోజు పాకిస్తాన్- బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.