హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతదేహానికి నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే

NRPT: దామరగిద్ద మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు క్యాసారం భీమ్ రెడ్డి అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి వారి మృతదేహానికి నివాళి అర్పించారు. అంత్యక్రియలకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.