హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నకొడఫ్ గల్‌లో స్పెషల్ క్యాంపెయినింగ్

KMR: పిట్లం మండలం చిన్నకొడఫ్గల్ గ్రామంలోని పోలింగ్ స్టేషన్‌లు 187, 188, 189లో స్పెషల్ క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మార్వో మహేందర్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.