హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ వినియోగదారుల సదస్సు ప్రారంభం

SS: పుట్టపర్తిలో శనివారం రెండు రోజుల 16వ జాతీయ వినియోగదారుల సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ డైరెక్టర్ ప్రేమ్ సంజనీ హాజరయ్యారు. వినియోగదారుల హక్కులు, భద్రతపై ప్రతినిధులు ప్రసంగించారు. సిసిసి చైర్మన్ అభిషేక్ శ్రీవాత్సవ్ పాల్గొన్నారు.