WGL: వరంగల్ పట్టణంలోని మామూనూర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి JNV LEST-2027 నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ టి.రమేష్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10న జరుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం'


