PLD: విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా బాలికల జట్టు ఫైనల్‌కు చేరింది. అనకాపల్లి, బాపట్ల జట్లపై 2-0,10-0 తేడాతో, క్వార్టర్‌ఫైనల్‌లో విజయనగరంపై 10-0, సెమీఫైనల్‌లో శ్రీకాకుళంపై 1-0 తేడాతో విజయం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సైదయ్య తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సాఫ్ట్‌బాల్ ఫైనల్‌కు ఉమ్మడి జిల్లా బాలికలు


