హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై పోరాడిన నేత ఏచూరి: CPM

W.G: ప్రజా సమస్యలపై పార్లమెంటులో, ఉద్యమాల్లో నిరంతరం పోరాడిన నాయకుడు సీతారాం ఏచూరి అని CPM జిల్లా సెక్రటరీ సభ్యుడు కర్రి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం సుందరయ్య భవన్లో ఏచూరి వర్ధంతి సభ జరిగింది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలపై ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందని నేతలు పిలుపునిచ్చారు.