SKLM: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానించడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. అర్హులందరికీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు అవకాశం కల్పించి, పారదర్శకంగా పెన్షన్లు మంజూరు చేయాలని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ల దరఖాస్తులపై రెడ్డి శాంతి విమర్శలు


