హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి సభ కార్యక్రమం

SKLM: కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి సభ టెక్కలిలో కామ్రేడ్ కొల్లి ఎల్లయ్య అధ్యక్షతన సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచి ఉద్యమాలలో పాల్గొని జీవితకాలం విప్లవ కోసం పనిచేస్తూ.. సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటు సభ్యలుగా పని చేశారన్నారు.