VZM: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన నాయకులు భోగి రమణ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఎస్.కోటలోని దేవి జంక్షన్ వద్ద ప్రజలకు మట్టి గణపతులను వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. మట్టితో చేసిన గణపతులను పంపిణీ చేశారు. ఈ విగ్రహాల వినియెగం వల్ల జల వనరులు కలుషితం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దేవి జంక్షన్‌లో వినాయక విగ్రహాల పంపిణీ


