హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ అంబికా సమీక్ష

ATP: అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయాన్ని సందర్శించారు. డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తాతో సమావేశమై జిల్లా అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని రైళ్లకు స్టాపేజీలు కల్పించాలని కోరారు.