SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి పీజీ కంప్యూటర్ సైన్స్ కోర్సులో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ డాక్టర్ టీ. గోవిందమ్మ శనివారం తెలిపారు. పీజీ ఎంట్రన్స్ టెస్టులో అర్హత సాధించిన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు కళాశాల సిబ్బందిని సంప్రదించాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ అడ్మిషన్‌లు


