హైదరాబాద్: 28°C
వ్యాపారం

యాపిల్ ఫోన్‌పై.. శాంసంగ్ 250 డాలర్ల ఛార్జీలు..!

ఐఫోన్ డ్యూయో పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను యాపిల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ల డిస్‌ప్లేకు సంబంధించిన కీలక స్క్రీన్ విభాగాన్ని యాపిల్‌కు శాంసంగ్ అందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అందుకోసం మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుందని తెలిపాయి. ఒక్కో ఇన్నర్ ఫోల్డింగ్ డిస్‌ప్లే ప్యానెల్‌కు 250 డాలర్ల చొప్పున శాంసంగ్ వసూలు చేస్తున్నట్లు సమాచారం.