ఒరాకిల్‌లో మళ్లీ ఉద్యోగాల కోత మొదలైంది. ఇందుకోసం మరో 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఒరాకిల్ స్టాక్‌లో 40 శాతం వాటా ఉన్న ఛైర్మన్ ఎల్లిసన్ కోసం కొత్త షేర్ ట్రేడింగ్ కార్యక్రమాన్ని ప్రకటించింది. అక్టోబర్ 24 వరకు 50 మిలియన్ షేర్లను విక్రయించడానికి ఎల్లిసన్‌కు అనుమతినిచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ 20వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.
వ్యాపారం
ఒరాకిల్‌లో మరోసారి ఉద్యోగాల కోత


