హైదరాబాద్: 28°C
వ్యాపారం

మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ: DFO

BHPL: భూపాలపల్లిలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DFO జి. కిష్టా గౌడ్ మాట్లాడుతూ.. పీఓపీ విగ్రహాలతో పర్యావరణానికి నష్టం కలుగుతుందని, మట్టి గణపతులను పూజించాలని సూచించారు. అనంతరం ప్రజలు, సిబ్బందికి సుమారు 400 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.