హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు

ATP: రాయదుర్గం పట్టణంలో వినాయక నిమర్జనానికి అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, తాసిల్దార్ సూర్యప్రతాప్‌తో కలిసి అర్బన్ సీఐ దేవానంద్ మొలకలమూరు రోడ్డులో వివిధ ప్రదేశాలను పరిశీలించారు. నాన్ చెరువు వద్ద అనుకూలమైన ప్రదేశంగా భావించి అక్కడ దీర్ఘ చతురస్రాకారంలో గోతిని ఏర్పాటుచేసి టాంకర్ల ద్వారా నీటిని నింపారు.