పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫ్రెషర్స్ వేడుకల సందర్భంగా విద్యార్థుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు నడిరోడ్డుపై పరస్పరం భౌతిక దాడులకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు రోడ్డుపై కొట్టుకోవడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఫ్రెషర్స్ డే.. రోడ్డుపై విద్యార్థుల కొట్లాట


