హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాద బాధితులను పరామర్శించిన ఆడే

ADB: సోనాల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బోథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోమన్న, కాంగ్రెస్ నాయకులు చంద్‌ను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆడే గజేందర్ శనివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందేలా సహకరిస్తామని గజేందర్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.