KKD: సామర్లకోట మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి శనివారం YCPకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ CM YS జగన్‌కు పంపినట్లు ఆమె తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసినా, సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం పెట్టడం తీవ్ర మనస్తాపం కలిగించిందన్నారు. పురపాలక సంఘంలో ఇంకా రాజీనామాల పరంపర కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి మాజీ ఛైర్‌పర్సన్ గుడ్‌బై


