హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి ఎమ్మెల్యేను కలిసిన సోమిశెట్టి

KRNL: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డిని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై ఇరువురు చర్చించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.