హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రియాంక మృతిపై దర్యాప్తు జరుగుతోంది'

E.G: డాక్టర్ ప్రియాంక మృతి ఘటన బాధాకరమని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. రాజమండ్రిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రియాంక తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేస్తామని, దోషులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.