ADB: దళిత స్పీకర్‌ను అవమానించడం, KCR ఫామ్‌హౌస్ ముట్టడి ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దళితుల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని గుడిహత్నూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దౌలత్ రావు అన్నారు. BRS వైఖరిని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో నాయకులు శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి బాధ్యత వహిస్తూ మాజీ సీఎం KCR క్షమాపణ చెప్పాలని కోరారు.
తెలంగాణ
కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ.. కాంగ్రెస్ నిరసన


