BHNG: అజీంపేటలో బీఆర్‌ఎస్ యువజన అధ్యక్షుడు లింగాల అశోక్ గౌడ్ తండ్రి స్వర్గీయ లింగాల యాదయ్య గౌడ్ ప్రథమ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేందర్ రెడ్డి, తదితరులు పాల్గొని, ఘన నివాళులర్పించారు.
తెలంగాణ
లింగాల యాదయ్య గౌడ్ విగ్రహావిష్కరణ


