కర్నూలులో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెనూ జోన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈఈ కిషోర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, జోనల్ ఆఫీసర్ నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయకుడి విజేతలకు బహుమతులు


