హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలి'

KMM: బంజారా సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి రాష్ట్ర మంత్రివర్గంలో సముచిత ప్రాధాన్యత కల్పించి మంత్రి పదవి ఇవ్వాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు భూక్యా నరసింహారావు డిమాండ్ చేశారు. శనివారం ఏన్కూరులో ఆయన మాట్లాడుతూ..బంజారా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తమ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు.