హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరో 2 గంటల్లో జిల్లాలో వర్షం

BPT: రాబోయే 2 గంటల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.